నాలోని అజ్ఞానజ్యోతిని తొలగించి...
జ్ఞానజ్యోతిని వెలిగించు తండ్రీ...
నాలోని అహాన్ని తొలగించు తండ్రీ...
అహం బ్రహ్మాస్మీ...
తమసోమాజ్యోతిర్గమయా...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! గుండె గూటిలో వెలుగుతున్న జ్యోతినీ... నీ పాద సన్నిధి కాడా దీపారాధనగా వెలిగించా. న...
No comments:
Post a Comment