Monday, March 6, 2023

శివోహం

శివా!నాది అని అనిపించకు నా నోట
నీదే అని తెలిపించు ప్రతిచోట
అదే నాకు ఎఱిగించును దివ్యమైన బాట
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై మహేశా . . . . . శరణు .