Saturday, April 1, 2023

శివోహం

*"మంచిమాటలు"*

*అందరికీ అలంకారం ధర్మం.*

*వినయ సంపన్నమైన విద్య అలంకారాలకి అలంకారం.* 

*పెద్దల దగ్గరికీ, గురువుల దగ్గరికీ, దేవుడి గుడికి, చిన్న పిల్లలు ఉన్న దగ్గరికీ వెళ్ళేటపుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు.*

*వినాశం దగ్గర పడ్డవాడు హితం చెపితే వినడు.*

*తనకు చేసిన నువ్వుగింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు.*

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...