Tuesday, April 11, 2023

శివోహం

పత్ర పుష్ప ఫల తోయ అర్పణతో నే 
తృప్తి పొందు భోళా శంకరుడవు నీవు...
నీవు కరుణిస్తే గాని...
దయతో చూస్తూ గానీ..
ఆర్తితో పిలిస్తేనే గానీ...
నీవు తప్ప ఇతరు లేరు...
నను కాచే ప్రభువే లేరు...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...