జ్ఞానంతో చెప్పే వారి మాటలు వినకపోయిన పర్వాలేదు...
కానీ...
అనుభవంతో చెప్పే వారి మాటలు వినాలి...
ఎందుకంటే జ్ఞానం కన్న అనుభవం గొప్పది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...
No comments:
Post a Comment