భగవంతుడు అంతటా ఉంటాడు...
కాని ఎందుకో శబరిమలై వాసుడు హరిహర తనయుడు అయ్యప్ప సన్నిధానం లో భక్తులు పొందే ఆనందం త్రుప్తి ఎనలేనివి...
పంభ నుండి సన్నిధానం వరకు అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ వందల
మందితో నడుస్తుంటే దొరకునా ఇటువంటి సేవా అనిపిస్తుంటుంది...
No comments:
Post a Comment