గడచిన కాలం ముందుకు రాదు...
నడుస్తున్న కాలం నీవు ఆపలేవు...
వర్తమానం లో బంగారు భవిత కు పునాది వేసే ప్రయత్నం చెయ్యి...
నీ ముందు ఉన్న కాలాన్ని శక్తిని జ్ఞానాన్ని ,భక్తితో జ్ఞాన సముపార్జన కొరకై పరమాత్ముని సన్నిధానం లో జీవితాన్ని గడపడానికి ఉపయోగించాలి...
మనమందరం కూడా అలాంటి అద్భుత వైభవ భావ సంపద ను అనుగ్రహించమని కోరుకుందాం.
No comments:
Post a Comment