శివ నీ కారుణ్యము ప్రత్యక్షముగా చూచితిని అందుకు మిమ్మల్ని కారుణ్య సింధు అని పిలుస్తున్నాను...
మీ యొక్క రక్షణను ప్రత్యక్షముగా గా చూచితిని అందుకు మిమ్మల్ని భద్రాత్మకా అని పిలుస్తున్నాను...
మీ యొక్క ప్రేమను ప్రత్యక్షముగా గాంచితినిని అందులకు మిమ్మల్ని భక్తవత్సల అని పిలుస్తూ ఉన్నాను...
మహాత్మా నా పుట్టుకకు కారణం నీవే కనుక మిమ్మల్ని పరబ్రహ్మ అని పిలుస్తూ ఉన్నాను
.
ప్రాణనాధా ! నన్ను ఎప్పుడు ఎడబాయక ఉంటావు అందుకు మిమ్మల్ని అంతర్యామి అని పిలుస్తూ ఉన్నాను.
No comments:
Post a Comment