Saturday, February 24, 2024

శివోహం

శివా!నిప్పు కంట నన్ను చూడు చల్లగా 
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అంతరాన పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా!  కాలం నన్ను బంతిని చేసి ఆడుకుంటున్న... ఆ కాలం నీ చేతిలోనే ఉందనే ధైర్యం నాకుం...