Wednesday, March 27, 2024

శివోహం

గమ్యం తెలియని ప్రయాణం...
తోడు లేని ప్రయాణం...
అయోమయ ప్రయాణాని కి అర్థం లేని తొందర !
అదే జీవితం అందరి జీవితం
భయాలతొ బాధల బరువుతొ సాగే  ఒంటరి నడక ఈ జీవితం నా జీవితం లో
ఓ శాశ్వితమైన
ఓ అర్థవంత మైన
ఓ బలమైన తోడు గా నిన్నే ఎన్నుకొన్నా..
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...