Friday, April 12, 2024

శివోహం

ఆడించెడు వాడు ఈశ్వరుడు అయితే…
ఆడే బొమ్మలమే కద మనం...
జగన్నాటక సూత్రధారి వైకుంఠ వాసి…
నటన నేర్పే నటరాజు కైలాస వాసి.


ఓం నమో నారాయణ
ఓం పరమాత్మనే నమః
ఓం శివోహం... సర్వం శివమయం.



No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...