Thursday, April 11, 2024

శివోహం

శివా!అర్ధనారీశ్వరం రూపంగా తెలిసింది
అది మాలో తత్వంగా మెరిసింది
సత్యానికి మమ్ము చేరువ చేసింది
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.