Thursday, April 11, 2024

శివోహం

శివ!
నిన్ను నిత్యం స్మరిస్తున్నందుకె కదా...
నిత్యం నా వెంట ఉంది
నా నడత మార్చి...
నడక నేర్పిస్తున్నావు....
వెంటవుండీ నడిపిస్తున్నావు...
మరి కాకుంటే నడక నాకేమి ఎరుక తండ్రి.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...