శివ!
నా గుండె నుండి నీ గుడి వరకూ మనసు ప్రతిక్షణం ప్రదక్షిణ చేస్తూనే ఉంది..
అంతులేని వేదనను నివేదనగా సమర్పించి అరిషడ్వర్గాలను పూలమాలలు గా చేసి అలంకరిస్తుంది మనసు స్వీకరించి సంతృప్తి చెందు
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment