https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
మానవ జన్మంటే మహిమాన్వితము కాదని...
దుఃఖ సాగరం ఈదేటి జీవన నౌకని తెలిసింది...
మాయ మర్మము లలో మునిగిన మెదడు కి మోహమే సింహాసనం కామమే సుఖాసనం తెలిసింది..
సుఖదుఃఖలను తప్పించి నీ సన్నిధికి దారి చూపు నా తండ్రి...
దయ చూపు నా స్వామి...
దయ చేయు నా తండ్రి.
No comments:
Post a Comment