Sunday, May 26, 2024

శివోహం

శివా!నీ పాద దూళి విభూతి
ప్రభవించె నా ఫాలమందు
వికసించె ఫాల నేత్రము
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...