Wednesday, August 7, 2024

శివోహం

నీ జీవితం ఎలా ఉన్నా  ఆనందించు
అంతే కానీ
జీవితం నీదే కదా అని నీ జీవితం తో నువ్వు ఆటలు ఆడకు.
ఎందుకంటే  జీవితం తిరిగి నీతో  ఆట ఆడడం మొదలెడితే
నీ ఊహకు కూడా అందనంత పాతాళంలో ఉంటావు.

*నా అనుభవం*

ఓం నమః శివాయ.

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో  నవవసంతం పుడమి...