Thursday, August 8, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
నీకు తెలియని బిడ్డ లెవరు...
నీవు ఎరుగని లోకమేది...
నేను ఎరుగిన తండ్రి నీవు...
నిన్ను ఎరిగిన బిడ్డ నేను...
కోరికల కోసం కోటి దండాలు పెట్టలే...
ఆశ తో ఆర్తి గా ఏమి అడగలే...
సాధారణ కోరిక మనసులో చాలా చిన్న కోరిక.

శివ నీ దయ.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...