Friday, October 18, 2024

 

శివ!
ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ...
మాయలో మా కన్ను మూసుకొన్న మాకు జాగారమేలయా జంగమయా..
మాలో మదమత్సరము అణచగా మూడోకన్ను తెరవవయా త్రినేత్రా.
మహాదేవా శంభో శరణు.



No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...