https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఎంతో కాలంగా
వెతలు
వేదనలు
తట్టుకొని
ఉబికి వచ్చే కన్నీటి ధారని
అపుకుని వేచి ఉన్నాను
ఆర్తితో నీ పాదాలు
కడగాలని
ఎదలో భారం దింపుకోవాలని
నీ పదాలను చుట్టి
నన్ను నేను మరచి పోవాలని.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నా కష్టాలు కన్నీళ్లు చూసి నన్ను విడిచి వెళ్ళిపోకు నోరారా నిను శివ నీ దయ అని ...
No comments:
Post a Comment