అయ్యప్ప!
నీ కధలు వింటుంటే మనసు శాంతమవుతుంది..
నీ దృశ్యం నా మనసుని నిర్దేహమయం చేస్తుంది
నీ రూపం నా మాయను తొలగిస్తుంది.
మణికంఠ నీ దయ తండ్రి...
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
ఏ దైవమును
ఇంత సులువుగా పూజించగలము
ఏ దైవమును
ఏ దైవము
ఎంతో సులువుగా కనికరించగలడు
భక్తవత్సలుడవైన నీవు గాక
శివయ్యా నీవే దిక్కయ్యా ...
శివా!కలవు నీవని తెలుసుకుంటూ
కానరావని చెప్పుకుంటూ
కనుమూసి నీకోసం వెతుకుతున్నా
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment