https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
సగమేమో పార్వతి...
తలపైన గంగ....
అదియే బెంగ నాకు నను మరిచావేమో
నీవు కాక నాకు దిక్కేవ్వరు మల్లన్నా.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment