Thursday, December 12, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
దిక్కులేక కన్నీరు కార్చినప్పుడు తెలిసింది...
ఊపిరి సలపని శూన్యం ఆవరించిందని....
సృష్టి కర్త నీ ఉద్దేశ్యం అస్సలు అర్ధం కాదు...
నిన్ను చేరా నా ప్రయత్నం మారదు...
నీ మహిమ తెల్వదు...
ఈ పశుబుద్ధి మారదు...

మహాదేవ శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.