శివా! పద్మాసనాన ప్రభలు పంచిన నీవు
విశ్వాన వెలుగులు నింపిన నీవు
వీరాసనాన వెలిగి పోతున్నావు
మహేశా . . . . . శరణు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నా జీవితమే ఒక స్వప్నం నిన్నటి రోజున ఉన్నది నేడు లేకపోయే. ఈరోజు ఈ క్ష...
No comments:
Post a Comment