https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ...
అనేక జన్మల యందలి కర్మల పాపములనెడి సముద్రము లో అనేకములైన దు:ఖములనెడి అలల దెబ్బలకు ఈదలేక నీ యొక్క దివ్య పాదభక్తి యనెడి ఓడను పట్టుకొని సంసారం సాగరం అనే సముద్రమును దాట దలచినాను.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
No comments:
Post a Comment