గాఢమైన బంధమేదీ కడ దాకా ముగిసిపోదు.
సంభాషణ ముగిసిపోయినా,
కనులలో నిలుస్తుంది.
కనుల నుంచి జారినా
జ్ఞాపకాలలో నిలిచిపోతుంది.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...
No comments:
Post a Comment