Tuesday, February 16, 2021

శివోహం

భగవంతుడి వైపు వరగలి ఆంటే...
ధర్మం ఒకటే ఆధారం...
ధర్మం లేని నాడు భగవానుడు నీ పైపు వరగడు...

ఓం నమః శివయా

శివోహం

ఆత్మస్వరూపుడు...
అన్నీ మరిపించేవాడు...
నామస్మరణకే దగ్గరయ్యేవాడు...
పంచపాత్రడు జలానికే పంచభూతాత్మక...
దేహాన్ని కాచేవాడు మోహనరూపుడు...
మోహాలు అసలే కలిగించడు...
ఓం శివోహం... సర్వం శివమయం. (VMN)

శివోహం

శంభో!!!మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి...
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు...
మారినవారు మరల మారలేదు కానీ, నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా...
ఏదారిలో నడుపుతావో నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు...                                  (VMN)

Monday, February 15, 2021

శివోహం

ఊపిరి ఊయల గుండెతో లబ్ డబ్ అని...
పదేపదే పని ఒత్తిడిలో వేగంగా పలవరిస్తుంది....
పనిలో కలం నీ శివలింగమై కాగితం పానవట్టమై
అక్షరమక్షరం మంత్రమై స్మరించటం తప్ప ఏంచేయలేకపోతున్నా...
నన్ను మన్నించు తండ్రి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

     జీవితచక్రం 
    పుట్టడం, నడవటం - వంగటం,ఒదిగిపోవటం - చితికి          చేరటం....
    ఆ చక్రంతో ఆడేది నీవే కదా శివా...
    నన్ను సరైన రహదారుల త్రిప్పి విరామ స్థానముగా నీ        దరికి చేర్చుకోవా...
    మహాదేవా శంభో శరణు...

Sunday, February 14, 2021

శివోహం

      శంభో!!! నీవు అనంతడవు...
      నీకై అనంత పదముల ప్రార్ధనలు చేయలేక...
      సహస్రములు చదవలేక అష్టోత్తర శతనామావళితో           అభిషేకం చేసి పంచాక్షరీ పరమ గురువు ఉపదేశం
      గా భావించి సోహంగా పఠించుచున్నాను...
      నీకరుణతో మమ్ము కాపాడు తండ్రి

శివోహం

      శంభో!!! నీవు అనంతడవు...
      నీకై అనంత పదముల ప్రార్ధనలు చేయలేక...
      సహస్రములు చదవలేక అష్టోత్తర శతనామావళితో           అభిషేకం చేసి పంచాక్షరీ పరమ గురువు ఉపదేశం
      గా భావించి సోహంగా పఠించుచున్నాను...
      నీకరుణతో మమ్ము కాపాడు తండ్రి

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...