శారీరక రోగం పోవటానికి ఔషధం అయ్యప్ప నామం...
భవరోగం పోవటానికి మంత్రోపదేశం అయ్యప్ప నామం...
సకలపాపాలు పోవటానికి నామజపం అయ్యప్ప నామం..
ఏకాగ్రతతో ప్రార్దిస్తే అయ్యప్పే దర్శనమిస్తాడు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.