Saturday, November 26, 2022

శివోహం

శివ...
నా కన్నీరు కూడా హృదయ సాగర మధనంలో నుంచి వచ్చినవే ....

నీవు ప్రీతిగా స్వీకరించి తృప్తిగా సేవించు తండ్రీ ....

మహదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...