ధన,వాంఛ మదిలోన కలిగినప్పటి రోజు...
నా మీద నాకు చింత కలిగి భయ దు:ఖములు చేలాగి పాపములు కలిగినప్పటి రోజు నీ మీద ప్రత్యేక భక్తి కలుగి నీ నామచ్ఛారణ చేయ బుధ్ధి అవుతుందని చిన్న చూపు చూడకు...
నీవు తప్ప అన్యమేరగను...
శివ కుటుంబమే నా కుటుంబమని మురిసిపోతున్న..
No comments:
Post a Comment