Tuesday, September 10, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీవొక్కడివే సత్యము
నీతోనే నా ప్రాణము 
నీతోనే నా జీవము
నీ నామస్మరణ లో నన్ను జీవించనీ
నీ సేవలో తరించనీ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా

Sunday, September 8, 2024

శివోహం

శివా! కోపతాపాలను కాల్చివేయి
లోపాలు శాపాలు తుడిచివేయి
నీటినైనా నిప్పునైనా నన్ను శుద్ధిచేయి
మహేశా . . . . . శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా

గణేశా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అమ్మ చేసిన బొమ్మ వు నీవు
నాన్న పోసిన ప్రాణం నీవు
అగ్ర పూజ కు అర్హుడవు నీవు
విఘ్నాలను తొలగించెవు నీవు
కుడుములను అరగించేవు నీవు
అందరి కోర్కేలను తీర్చేది నీవు
నవ రాత్రులు మాతో ఉండి ,మమ్మల్ని
కరుణించి, దీవించుమా గణేశ..

ఓం గం గణపతియే నమః.

శివోహం

శివా!
నా నోటనైన నుదిటినైన వెలిగేది నీ నామమే
నా చిత్తమునైనా చితినైనా మెరిసేది నీ తేజమే
నా పలుకైనా పిలుపైనా  విరిసెది నీ స్మరణమే 
మహేశా  . . . . . శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది...
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు..
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్కడున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని ఎలుగెత్తి పిలుద్దాము...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.