Friday, March 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నిన్ను వీడి
నేను తిరిగి నిన్ను చేరే దారి కానక దిక్కులు చూస్తూ జన్మలు ఎత్తి ఎత్తి విసిగి పోయా..
దారి చూపించి దరి చేర్చుకోరాదా హర.

మహాదేవ శంభో శరణు.

శివా!కొప్పును కట్టి జాబిల్లిని పెట్టావునేల జారిపోకుండా సురగంగను పట్టావునేను జారిపోకుండా కాలు అదిమిపెట్టావుమహేశా . . . . . శరణు .

Wednesday, March 5, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హృదయ ఆర్ద్రతే ఉంది నా దగ్గర...
కన్నీరుతో అభిషేకించాలంటే ఉప్పగా ఉంటాయి ఆ జలాలు తీపి ధారలు పోయాలంటే సంతోషాల గుర్తులు ఉండాలి...
ఏవి? కనుచూపు మేరలో
కనిపించడం లేదు...
అందుకే మౌనంగా నిన్ను తలచుచూ నిలుచున్నా.

శివ నీ దయ.

శివా!గుప్పెడు గుండెవున్న ఈ దేహంగుప్పెడు భస్మమై నీ దేహాన చేరినీ విభూతిగా తెలిసి, మెరియనీమహేశా . . . . . శరణు .

Tuesday, March 4, 2025

శివా!దేహం కాలి బూడిదయిందిఅది విభూతియై నీ దేహాన మెరిసిందిఆ మెరుపు నీదే విభూతి నీదేమహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ...
అనేక జన్మల యందలి కర్మల పాపములనెడి  సముద్రము లో అనేకములైన దు:ఖములనెడి అలల దెబ్బలకు ఈదలేక  నీ యొక్క దివ్య పాదభక్తి యనెడి ఓడను పట్టుకొని  సంసారం సాగరం అనే సముద్రమును దాట దలచినాను.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! చావు పుటక నడుమ చైతన్యమే నీవు... కర్మ ఫలము నిచ్చు కాల రూప... కల్మషమనస్సుల కలిజగత్...