Friday, August 18, 2023

హరే గోవిందా

దేశరూప...
దెవభూయ...
దేవకీనందన...
ధనాధిప...
ధన్య ధర్మరక్షక...
ధీమన్థ...
ధీర్ఘ దృష్టి...
దివ్యకరుణ...
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
హరే కృష్ణ హరే రామ్ రామ రామ హరే హరే.

శివోహం

శివా!అంతరాన చేరలేని అవస్థలు నావి
బాహ్యాన చూడ‌లేని బాధలు నావి
భాగించి బాధలను అధిగమించనీ అవస్థలను
మహేశా . . . . .  శరణు

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

Thursday, August 17, 2023

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

నీ శక్తి అంత ఇంత అనలేను 
సర్వ మంత నీదే తల్లి...
నీ దయకు అడ్డు లేదు...
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా...
శివుని వలే మాకు రక్ష నీవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శంభో!!!నువ్వు నేను సగం సగం....
నాలో నువ్వు సగం.....
నీలో నేను సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి నువ్వు....
హృదయం నాది అయితే.....
అందులో స్పందన నువ్వు....
ఈ దేహం నాది అయితే....
అందులో ఉన్న ఆత్మ నువ్వు.....
జీవాత్మను నేను అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా ఉన్నది నీవే కదా హార...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఎచ్చట లేడు శివుడు...
ఎందెందు వెదికి చూసినా అందందే కలడు...

ఓం శివోహం... సర్వం శివమయం. 

Wednesday, August 16, 2023

శివోహం

కొన్ని మార్లు క్షణాలలో గడచిపోతుంది జీవితం

    మరికొన్ని సందర్భాలలో, కొన్ని క్షణాలు గడువడానికి యుగాలు పడుతుంది...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...