మనం అంతమయ్యే వరకు...
అన్ని అనుభవించాల్సిందే...
అవి బాధలైనా ,సంతోషలైన...
ఎందుకంటే ఆపదకి సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు...
బంధాలకి బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు...
బ్రతుక్కి చావు నచ్చదు...
ఇన్ని నచ్ఛకున్నా మనల్ని నలుగురు మోసే వ్యక్తుల మనసులో ప్రేమ సంపాదించనప్పుడు మనం బ్రతికివున్న శవమే....
No comments:
Post a Comment