Tuesday, September 14, 2021

శివోహం

శివా!ఎనుబోతు పయనంబు ఎన్నాళ్ళు 
నా కోరికల గుర్రాన్నిస్తా స్వీకరించు
అపైన నీ పయనం  సాగించు
మహేశా.....శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...