Friday, November 26, 2021

శివోహం

కనిపించేది వెలుగు...
కనిపించనిది చీకటి...
చీకటి వెలుగులు కనులు మూసుకున్న...
మౌనంలో నిన్ను చూసే భాగ్యం ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...