సమస్తలోకాలకు సారధి నీవు...
బ్రతుకు నిచ్చేది నీవే...
ఆ బ్రతుకు సమరంలో..
కష్టాలు నన్ను తరిమినా...
వేదనలో నేను కృంగిన...
నా తుది శ్వాసవరకూ...
నా బ్రతుకు దినములన్నీ నీ నామ స్మరణే చేతును...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
No comments:
Post a Comment