ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం...
ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు...
జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు.
సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు. సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు మీ అందరికి సకల సుఖాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.
No comments:
Post a Comment