ఉన్నదీ ఉన్నది...
ఉన్నది నేను అయి ఉన్నది...
ఉన్నది ఇప్పుడూ ఉంది...
ఉన్నది మరణం తర్వాత ఉంటుంది...
ఉన్నదిలో ఉన్నది ఉండడంకోసమే సాధన...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ!
జ్ఞాపకాలు అలలై కన్నుల్లో పోటెత్తి మనసును ముంచెస్తాయి..
కన్నీరు అలా రాతిరంతా విడువకుండా కురుస్తుంటే కలలెక్కడ దాచాను నిన్ను కలిసిన నాడు నిన్నెలా అభిషేకించను.
శివ నీ దయ.
శ్రీ మహన్ రుద్రన్ష్!👣
శివ!
జ్ఞాపకాలు అలలై కన్నుల్లో పోటెత్తి మనసును ముంచెస్తాయి..
కన్నీరు అలా రాతిరంతా విడువకుండా కురుస్తుంటే కలలెక్కడ దాచాను నిన్ను కలిసిన నాడు నిన్నెలా అభిషేకించను.
శివ నీ దయ.
శ్రీ మహన్ రుద్రన్ష్!👣
లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...