Wednesday, November 24, 2021

శివోహం

శంభో...
నా మనసు క్షణక్షణం ఎగిరెగిరి పడుతూ మారుతూ ఉంటుంది...

నీకు తెలియంది ఎం ఉంది శివ సకల మాయాలు మొసాలు చేసేది ఇదే...

దీని రాకడపోకడ ఎవ్వరూ ఎరుగరు నీవు తప్ప...

మాయదారి మనసు కల్లు తాగిన కోతి వలె మొహం అనే ఆ చెట్టు నుండి ఈ చెట్టుకు తిరుగుతుంది...

దాన్ని నీ ముడొనేత్రం తో కాల్చి భస్మం చేసి నీ నుదాటనా పూసుకో...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...