https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
పాపాలు పచ్చని పొలంలో మృగాల్లా చేరి...
పుణ్యమనే పంట నాశనం చేయడమే కాకుండా నా మనసు కామ మొహాలకు చిక్కి కామక్రోధమదమాత్సర్యాలు కూడా వెంటాడు తున్నాయయ్యా
అలాగే అజ్ఞానంకు తోడు మందబుద్ది...
అన్యమేరగని నాకు నిన్నే శరణ మంటూ పార్ధిస్తున్నామయ్యా...
మీ పాదాలే మాకు దిక్కు...
మాభయాలన్నీ తొలగించి ధైర్యం కాస్తా చెప్పవయ్యా.